Threads2
20
March
Posted by Durga Ramesh
సినిమా స్క్రిప్ట్
అండ్ స్క్రీన్ ప్లే నాలెడ్జి కి
సంబంధించిన
వీడియోస్ కావాలంటే క్రింది వీడియోస్ చూడండి...https://www.youtube.com/channel/UC1H2-gbytR2D8_Jvhyk6ygg
వీడియోస్ కావాలంటే క్రింది వీడియోస్ చూడండి...https://www.youtube.com/channel/UC1H2-gbytR2D8_Jvhyk6ygg
Main Thread 2 : Financial
contrast love formula
1.పేదవాడు (హీరో) .. ధనవంతుల అమ్మాయి (హీరోయిన్) .. వీలిద్దరు ప్రేమించుకోవడం ... లేదా
2.ఉన్నవాడి కొడుకు హీరో ... లేని వాళ్ళ కూతురు అమ్మాయి హీరొయిన్ .. ప్రేమించుకోవడం ...
ఇందులో బ్యాక్ డ్రాప్ లు, కులాలు, మతాలు, వృ త్తులు మారే సరికి ఎవరికీ ఈ థ్రెడ్ కనిపించకుండా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ...
2.ఉన్నవాడి కొడుకు హీరో ... లేని వాళ్ళ కూతురు అమ్మాయి హీరొయిన్ .. ప్రేమించుకోవడం ...
ఇందులో బ్యాక్ డ్రాప్ లు, కులాలు, మతాలు, వృ త్తులు మారే సరికి ఎవరికీ ఈ థ్రెడ్ కనిపించకుండా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ...
first type
Example :
బాబి (హిందీ) ... జయం ... చిత్రం ... ఔనన్నా కాదన్నా .. ధైర్యం ... ఇడియట్ ... సితార ... సీతాకోకచిలుక .., ప్రేమిస్తే ..., ప్రేమికుడు (దిల్) .... ప్రేమ. .. మనసంతా నువ్వే ... నువ్వు నాకు నచ్చావ్ ... చిరునవ్వుతో .. లగాన్ ... రంగీలా ... మున్న భాయి ఎం.బి.బి. ఎస్ ... ఎగిరే పావురమా ...
Second type
Example :
నువ్వు - నేను, సుస్వాగతం, గోకులం లో సీత, పవిత్ర బంధం, నువ్వొస్తానంటే
నేనొద్దంటానా .., బొమ్మరిల్లు ..., సంతోషం .., బొంబాయి .., ఆనంద్ ... మన్మధుడు .. అహనా పెళ్ళంటా .. డి.డి. ఎల్ జె.. ... మైనే ప్యార్ కియా ... కభి కుషి కభి ఘమ్ ...
Suggestions :
ఈ థ్రెడ్ వలన పెద్దల ద్వరా కాన్ఫ్లిక్ట్ వస్తాయి ... లేదా కొత్త క్యారెక్టర్ వలన ... క్యారెక్టర్ బిహేవియర్
వలన కాన్ఫ్లిక్ట్ వచ్చి స్టొరీ లో ప్రేమ కధ మలుపులు తిరుగుతుంది ... ఒకప్పటి కాలం లో వర్క్ అవుట్ అయ్యింది ... ఫ్యూచర్ లో కుడా వర్క్
అవుట్ అవుతుందేమో ... కానీ తీసిన ప్రతీ సినిమాలోనూ అదే కాన్ఫ్లిక్ట్ వుంటే జనం చూడరు ...
తేజ ... తీసిన చాలా సినిమాల్లో ఈ థ్రెడ్
వుంటుంది ... చిత్రం, జయం, ఔననన్నా కాదన్నా .. ధైర్యం ... లో వరసగా వాడటం వలన మొనాటనీ వచ్చింది .. అదే వాటిల్లో కాస్త
కొత్తదనం వున్నా బాగా ఆడేవి ....
ఈ కాలం లో అందరూ మిడిల్ క్లాసు వారే ఎక్కువగా సినిమాలు
చూస్తున్నారు కాబట్టి .. వాళ్ళున్న కధలే రాసుకున్నారు ... అవి కుడా సక్సెస్ అవుతున్నాయి ...
Example :
మనసిచ్చి చూడు ... నిన్నే పెళ్ళాడుతా ... నువ్వే కావాలి ... మురారి ... హ్యాపీ డేస్ .. రోజా .. వర్షం ..